ఏసీబీ వలలో చిక్కిన మేట్ పల్లి సబ్ రిజిస్టర్
మేట్ పల్లి 15.01.2025 : జగిత్యాల జిల్లా మేట్ పల్లి పట్టణం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్ ఆసిపోద్దిన్ రూ . 5,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు . కరీంనగర్ ఏసీబీ డిఎస్పి వివి రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం బ్యాంకు ఉద్యోగిగా పని చేస్తున్న ఇబ్రహీంపట్న…